ప్రపంచ శ్రేణి బ్రాండులకు అడ్వర్టైజింగ్ అవకాశాలు

ప్రపంచ శ్రేణి బ్రాండులు విమానాశ్రయం వద్ద వ్యాపారప్రకటనలు ప్రదర్శించుకోవడానికి ఆర్‌జిఐఏ విస్తృత శ్రేణి అవకాశాలను అందజేస్తుంది. మా ప్రకటనా స్థలాలు విశాలంగా, సమకాలీన టెర్మినల్ ఆర్కిటెక్చర్‌తో కూడి, కళాత్మకతంగా, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడ్డాయి.

వైవిధ్యమైన ప్రయాణికులతో, ఆర్‌జిఐఏ విమానాశ్రయము లక్ష్యిత వీక్షకులను చేరుకోవడం ద్వారా ప్రకటనకర్తలకు అద్భుతమైన విలువను అందిస్తుంది.

మా మీడియా ఆపరేటరు లక్ష్యా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌హెచ్‌ఏఎంపిఎల్).

మా వెబ్‌సైట్ పైన వ్యాపారప్రకటన ఇవ్వండి

  • ఆర్‌జిఐఏ వెబ్‌సైట్ పైన, మేము బ్యానర్ ప్రకటనలకు, బ్రాండింగ్ అవకాశాలకు చోటును అందిస్తాము.
  • మీరు మీ బ్రాండింగ్/వ్యాపార ప్రకటనల కొరకు సందర్భోచితమైన లేదా విభాగ సంబంధితమైన చోటును ఎంచుకోవచ్చు
  • కస్టమర్లకు కనిపించే విషయంలోను, సముచితమైన టార్గెట్ ఆడియన్స్‌ను చేరుకునే విషయంలో అనేక ప్రయోజనాలను కల్పించే ప్రత్యేకమైన స్థానాలలో తమ వ్యాపార ప్రకటనలను ప్రదర్శించాలని కోరుకునే ప్రకటనదారులకు బ్రాండింగ్ ఆప్షన్లను కూడా మేము అందజేస్తాము.