అంతర్జాతీయ ఆగమన ప్రయాణికులందరూ పూర్తిగా నింపిన స్వీయ రిపోర్టింగ్ ఫారమును తప్పనిసరిగా APHO కి మరియు ముద్ర వేయబడిన దాని డూప్లికేట్ కాపీని ఇమ్మిగ్రేషన్ వారికి సమర్పించాలి.
అధిక-ముప్పు గల దేశాల నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమునకు వచ్చే ప్రయాణికులు పాటించవలసిన ప్రక్రియ:
Andaman ప్రయాణ మార్గదర్శకాలు
* రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల మార్పులకు లోబడి ఉంటుంది.
Andhra Pradesh ప్రయాణ మార్గదర్శకాలు
Arunachal Pradesh ప్రయాణ మార్గదర్శకాలు
Assam ప్రయాణ మార్గదర్శకాలు
Bihar ప్రయాణ మార్గదర్శకాలు
Chandigarh ప్రయాణ మార్గదర్శకాలు
Chattisgarh ప్రయాణ మార్గదర్శకాలు
Daman and Diu ప్రయాణ మార్గదర్శకాలు
Delhi ప్రయాణ మార్గదర్శకాలు
Goa ప్రయాణ మార్గదర్శకాలు
Gujarat ప్రయాణ మార్గదర్శకాలు
Haryana ప్రయాణ మార్గదర్శకాలు
Himachal Pradesh ప్రయాణ మార్గదర్శకాలు
Jammu & Kashmir ప్రయాణ మార్గదర్శకాలు
Jharkand ప్రయాణ మార్గదర్శకాలు
Karnataka ప్రయాణ మార్గదర్శకాలు
Kerala ప్రయాణ మార్గదర్శకాలు
Ladakh ప్రయాణ మార్గదర్శకాలు
Lakshwadeep ప్రయాణ మార్గదర్శకాలు
Madhya Pradesh ప్రయాణ మార్గదర్శకాలు
Maharashtra ప్రయాణ మార్గదర్శకాలు
Meghalaya ప్రయాణ మార్గదర్శకాలు
Manipur ప్రయాణ మార్గదర్శకాలు
Mizoram ప్రయాణ మార్గదర్శకాలు
Nagaland ప్రయాణ మార్గదర్శకాలు
Odisha ప్రయాణ మార్గదర్శకాలు
Pondicherry ప్రయాణ మార్గదర్శకాలు
Punjab ప్రయాణ మార్గదర్శకాలు
Rajasthan ప్రయాణ మార్గదర్శకాలు
Sikkim ప్రయాణ మార్గదర్శకాలు
Tamil Nadu ప్రయాణ మార్గదర్శకాలు
Telangana ప్రయాణ మార్గదర్శకాలు
Tripura ప్రయాణ మార్గదర్శకాలు
Uttar Pradesh ప్రయాణ మార్గదర్శకాలు
Uttarkhand ప్రయాణ మార్గదర్శకాలు
West Bengal ప్రయాణ మార్గదర్శకాలు
ఇక్కడ క్లిక్ చేయండి కోసం సమాచారం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం 4 టెస్టింగ్ బూత్‌లను అందుబాటులో ఉంచారు. ఎయిర్‌లైన్స్ ద్వారా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన 2% ప్రయాణీకులను పరీక్షిస్తారు. పరీక్షలకు అయ్యే ఖర్చును పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భరిస్తుంది. మరింత సమాచారం కోసం ప్రయాణికులు 86883 10054కు కాల్ చేయవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడానికి.
దేశీయ విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయి కాబట్టి, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము నుండి 24 గంటల పాటు రాకపోకలకు టాక్సీలు/క్యాబ్‌లు (ఓలా, ఉబర్, మేరు, స్కై, మొ) అనుమతిస్తున్నారు. ప్రజలు తమ స్వంత/అద్దె వాహనాలలో బోర్డింగ్ పాస్/విమాన టికెట్/ బుకింగ్ వివరాలతో సహా విమానాశ్రయము నుండి ఇరవై నాలుగు గంటల పాటు రాకపోకలు సాగించడానికి అనుమతించారు.
హాయ్, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వ్యాప్తంగా పర్యవేక్షణా పద్ధతులను సులభతరం చేసేందుకు మేము APHO తో కలిసి పనిచేస్తున్నాము. వాష్‌రూమ్ శుభ్రతను మెరుగుపరచడం, ఆటోమేటెడ్ శానిటైజర్లు, ప్రయాణికుల టచ్ పాయింట్లన్నింటినీ మరింత శుభ్రం చేయడం, విమానాశ్రయ సిబ్బందికి ఫేస్ మాస్కులు మరియు శానిటైజర్లను అందజేయడం వంటి అనేక అదనపు శుభ్రత, ఆరోగ్యకరమైన చర్యలను కూడా చేపట్టాము. క్రమం తప్పకుండా చేయబడే ఈ పరిశీలనతో పాటు, వ్యూహాత్మక స్థానాలలో అవగాహన పెంచే గుర్తులను కూడా ఉంచాము. ప్రయాణికుల రికార్డులను కూడా క్రమం తప్పకుండా నియంత్రణాధికారులకు పంపుతున్నాము. ధన్యవాదాలు.
విమానాశ్రయం యొక్క అన్ని వ్యూహాత్మక స్థానాలలోనూ హ్యాండ్ శానిటైజర్లు ఉంచబడ్డాయి.
ఒకవేళ మీకు ఏవైనా లక్షణాలు కనిపించిన పక్షములో, మిమ్మల్ని ఒక ప్రత్యేక క్వారంటైన్ సౌకర్యానికి పంపించడం జరుగుతుంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల నివృత్తి కోసం మీరు జాతీయ హెల్ప్ లైన్ నంబరు +91-11-23978046 లేదా రాష్ట్ర హెల్ప్ లైన్ నంబరు 104 కు కాల్ చేయండి లేదా వీరికి వ్రాయండి ncov2019@gmail.com.
విదేశాల నుండి వచ్చే ప్రయాణికులంతా విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (APHO) నిర్వహించే మెడికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (APHO) సమన్వయముతో తగినన్ని ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. మేము విమానాశ్రయం అంతటా హ్యాండ్ శానిటైజర్లను ఉంచాము, ఆరోగ్య సలహా సమాచారాన్ని అంతటా స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నాము, మా ప్రయాణికులు, సహోద్యోగులను సురక్షితంగా ఉంచడానికై ఇదివరకే అమలులో ఉన్న శుభ్రతా ప్రక్రియను పెంచాము.