విమానాశ్రయం విస్తరణలో భాగంగా, మేము ప్రధాన టెర్మినల్ యొక్క మూడవ దశను ప్రారంభించాము. నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, నిరాటంకమైన ప్రయాణ అనుభవాన్ని అందివ్వడానికి గాను, మేము 2022 నవంబర్ 28 వ తేదీ నుండి అమలులోనికి వచ్చేలా అంతర్జాతీయ నిష్క్రమణల నుండి కార్యకలాపాలను ప్రారంభించాము.
ఒకవేళ ఏదైనా సందేహాలు ఉన్న పక్షములో, ప్రయాణికులు ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు
ప్యాసెంజర్లు ఈ క్రిందివారికి కూడా వ్రాయవచ్చు:
టెర్మినల్ వద్ద సౌకర్యాలు