Gif image of heart  

మరింత తెలుసుకోండి

భారతదేశంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటిగా హైదరాబాద్, 200 సంవత్సరాల పాత బజార్లకు నిలయముగా ఉంది, అవి షాపింగ్ సెంటర్లుగా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నాయి. పాత నగరములో షాపింగ్ అనేది దానికదే ఒక గమ్యస్థానము. ఈ చారిత్రాత్మక అమరికలో ఉన్న హైదరాబాద్ ఆధునిక పర్యాటకుడికి షాపర్స్ ప్యారడైజ్‌గా ఉంటుంది. మిరుమిట్లు గొలిపే మార్కెట్ షాపింగ్ మాల్స్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన డిజైనర్ వేర్, పర్ఫ్యూములు, ఎలక్ట్రానిక్ వస్తువులు లభిస్తాయి.

మరింత తెలుసుకోండి

బ్యాంగిల్ స్ట్రీట్

పెర్ఫ్యూమ్ మార్కెట్

పోచంపల్లి ఇకత్

హైదరాబాద్‌లోని స్థానిక వంటకాలు

పూర్తి స్థాయి రాచరిక భోజనం లేదా నోరూరించే, జేబుకు తగిన స్ట్రీట్ ఫుడ్, హైదరాబాద్ యొక్క చూడచక్కని దృశ్యాలు, ధ్వనులతో కడుపు నిండా భుజించండి. ఆధునిక బేకరీల నుండి బార్బెక్యూస్ బిర్యానీల వరకూ, ఇంకా ‘ఇరానీ చాయ్’ అందించే స్థానిక కేఫ్‌ల సాంప్రదాయక వంటకాల ఆస్వాదనతో మీ జ్ఞానేంద్రియాలను మేల్కొలపండి.

మరింత తెలుసుకోండి

హైదరాబాద్ బిర్యానీ

ఇరానీ చాయ్

కుబానీ కా మీఠా