Gif image of heart  

ఎయిర్‌పోర్ట్ ఎంట్రీపాస్ కలిగియున్నవారికి సూచనలు

  • ఎయిర్‌పోర్ట్ ఎంట్రీపాస్ (AEP) కలిగియున్నవారు ఎయిర్‌పోర్ట్ యొక్క నియంత్రిత ప్రదేశాలలో ఉన్నప్పుడు గుర్తింపు కోసం తమ పాస్‌లను ప్రదర్శించాలి
  • జీహెచ్‌ఐఏఎల్‌‌‌ జారీ చేసిన ఎయిర్‌పోర్ట్ ఎంట్రీపాస్ (AEP) నిర్దేశిత ప్రాంతాలకు మాత్రమే ప్రవేశానికి వీలు కలిగిస్తుంది
  • టెర్మినల్ వదిలి వెళ్ళేవరకూ రోజువారీ ఎంట్రీపాస్‌ని భద్రపరచుకోవాలి
  • సెక్యూరిటీ సిబ్బంది అడిగినప్పుడు ఎంట్రీపాస్ వారికి చూపించాలి
  • టెర్మినల్ లోనికి ప్రవేశించే అనధీకృత వ్యక్తులు అతిక్రమణదారులుగా పరిగణించబడతారు, వారితో తదనుగుణంగా వ్యవహరించడం జరుగుతుంది
  • అతిక్రమణదారులకు జరిమానా సహా జైలుశిక్ష విధించబడుతుంది.
సంస్థ యొక్క రకం గత ఆర్థిక సంవత్సర టర్నోవర్ ఒక్కో వ్యక్తికి ఛార్జీలు గరిష్ట పాస్‌లు
PSU/ ప్రభుత్వ కంపెనీలు 500 కోట్లు సంవత్సరానికి రు. 25,000 01 నం.
ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకులు - సంవత్సరానికి రు. 25,000 01 నం.
ప్రైవేటు రంగ కంపెనీలు 500 కోట్లు సంవత్సరానికి రు. 50,000 01 నం.
టూర్ ఆపరేటర్లు 2 కోట్ల నుండి 10 కోట్ల వరకు సంవత్సరానికి రు. 50,000 04 నం.
హోటళ్ళు - త్రీ స్టార్ మరియు ఆ పైన 100 కోట్లు సంవత్సరానికి రు. 75,000 04 నం.