GMR గ్రూపు మలేషియా ఎయిర్‌పోర్ట్స్ భాగస్వామ్యముతో, గ్రీన్‌ఫీల్డ్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం డెవలపర్‌ని ఎంపిక చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంది.
ప్రెఫర్డ్ బిడ్డర్‌గా GMR ఎంపిక
వాటాదారులు, రాష్ట్ర మద్దతు ఇంకా భూమి కౌలు ఒప్పందాలపై సంతకాలు
భారతదేశం, మలేషియా ప్రధానమంత్రుల సమక్షములో రాయితీ ఒప్పందముపై సంతకాలు. భూమి స్వాధీనత, పునరావాసం పూర్తి.
వివిధ రకాల అనుమతులు; కొత్త హైదరాబాద్ విమానాశ్రయ నిర్మాణము అతి వేగంగా పురోగమనం.
RGIA - భారతదేశంలో మొట్టమొదటి నిజమైన ఆధునిక, ప్రపంచ-శ్రేణి, గ్రీన్‌ఫీల్డ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విమానాశ్రయము, షెడ్యూలు కంటే 5 నెలలకు ముందుగానే కేవలం 31 నెలల రికార్డు వ్యవధిలో నిర్మించబడింది. మార్చి 23 వ తేదీన 00:01 గంటలకు కార్యకలాపాలు ప్రారంభం
ఫ్లై వయా హైదరాబాద్ - హైదరాబాదును ఒక ప్రాంతీయ హబ్ గా నెలకొల్పే ఒక విశిష్టమైన కార్యక్రమం ప్రారంభం