Gif image of heart  

RGIA కార్గో టెర్మినల్ గురించి

  • హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము వద్ద గల GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్, ఒకే చోట అంతర్జాతీయ, ఫార్మా జోన్ మరియు దేశీయ వసతులు కలిగిన భారతదేశ మొదటి సమీకృత కార్గో టెర్మినల్.
  • భారతదేశ మొట్టమొదటి 'ఫార్మా జోన్' – టెంపరేచర్ సెన్సిటివ్ ఫార్మాస్యూటికల్స్ నిర్వహణ కొరకు ప్రత్యేక టెర్మినల్
  • GSDP-WHO మరియు EU-RA3 ధృవీకృత ప్రపంచస్థాయి ఫెసిలిటీ
  • ఎండ్-టు-ఎండ్ కూల్ చైన్ పరిష్కారాలతో దేశములోని అతిపెద్ద కూల్ కంటైనర్ హ్యాండ్లింగ్ సెంటర్
  • పెద్ద, అపసవ్య కొలతలు కల కార్గో నిర్వహణ సామర్థ్యం
  • పండ్లు మరియు కూరగాయలు, సముద్రాహారాలు, పౌల్ట్రీ, విత్తనాలు మొదలగు సంపూర్ణ శ్రేణి ఉత్పత్తులను నిర్వహిస్తూ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పెరిషబుల్ కార్గో.
  • తన మౌలిక సదుపాయాలు, పని వ్యవహార శ్రేష్టత కొరకు దేశంలో అత్యధిక అవార్డులు పొందిన కార్గో టెర్మినల్స్‌లలో ఒకటి.

మా సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల గురించి మరింతగా తెలుసుకోవడానికి,

మాతో కనెక్ట్ అవండి

భవిష్యత్తు కార్గో అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, GMR హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, ఒక కార్గో లాజిస్టిక్స్ సెంటరు నిర్మాణ పనులను చేపట్టింది. పూర్తయిన మీదట దీనిలో సరుకు రవాణా ఆపరేటర్లు, సరుకు రవాణా ఫార్వార్డర్లు, కార్గో ఏజెన్సీలు, ఇతర రెగ్యులేటరీ మరియు ఫెసిలిటేటింగ్ ఏజెన్సీల వ్యాపార అభివృద్ధి కార్యకలాపాల కొరకు అవసరమైన మౌలిక సదుపాయాల సౌకర్యాలుంటాయి.

Office & Warehouse Space

RGIA has always been in the forefront of listening actively to its Trade partners and meeting their business needs.

The Cargo Village consisting the existing Cargo Satellite Building (CSB), houses 120 units, each unit admeasuring 6800X7600 mm with 40 warehouses on Ground Floor along with 80 offices on 1st and 2nd floor. Many leading Customs House Agents (CHAs) and Freight Forwarders are currently present in the CSB. Regulatory agencies like CDSCO (Central Drug Standards Control Organization), Plant Quarantine, Animal Quarantine and Government agencies like Department of Posts are also provided with premises at CSB.

We are now constructing a new facility that will meet the growing demands of warehousing and office space at RGIA. The new building is called CSBX (Cargo Satellite Building Extension) and is adjacent to the current CSB space. The CSBX will complement our efforts to establish and grow India’s 1st functional Cargo Village.

Contact Us

GMR Hyderabad International Airport Ltd

Shamshabad – Hyderabad 500 108

Telangana State, India

Fax: +91-40 6676 8236

Tel: +91-40 6739 4200

Email: GhialCargoTeam@gmrgroup.in from 9.30 to 17.30 on weekdays and 9.30 to 13.00 on Saturdays (Business Hours)

Get in touch with us: