MRO - GMR ఏరో టెక్నిక్ లిమిటెడ్ (GAT)
GMR ఏరో టెక్నిక్ లిమిటెడ్ (GAT) అనేది, RGIAలో 250 ఎకరాల విస్తీర్ణం గల GMR ఏరోస్పేస్ పార్క్, SEZ లో నెలకొల్పబడి ఉంది.
GAT అనేది DGCA-ఇండియా, మరియు FAA-US, PACA-ఒమన్ మరియు CAA-వియత్నాం వంటి ఇతర అంతర్జాతీయ అప్రూవల్స్ కలిగిన ఒక అగ్రగామి ఎయిర్‌ఫ్రేమ్ మెయింటెనెన్స్, రిపేర్ మరియు సమగ్ర మరమ్మత్తుల ఫెసిలిటీ. GAT, బేస్ మెయింటెనెన్స్, లైన్ మెయింటెనెన్స్, ఎండ్ ఆఫ్ లీజ్ సేవలు, ఎయిర్‌క్రాఫ్ట్ రికవరీ మరియు A320 ఫ్యామిలీ, B737 ఫ్యామిలీ, ATR 42/72 మరియు Q400 ఎయిర్‌క్రాఫ్ట్ పై పూర్తి రీ-పెయింటింగ్ వంటి సంపూర్ణ మెయింటెనెన్స్ సహకారాలను అందిస్తుంది.
మా నిపుణులైన మ్యాన్ పవర్ భారతదేశంలోని HYD, DEL, BLR మరియు ఇతర విమానాశ్రయాలలో లైన్ మెయింటెనెన్స్ సహకారాన్ని అందిస్తుంది, అందులో ట్రాన్సిట్ పరిశీలనలు మరియు AOG సహకారం ఉంటుంది. మా సాంకేతిక సిబ్బంది కార్యనిర్వహణ ప్రశస్తత మా ఎయిర్‌లైన్ భాగస్వాముల విలువైన ఎయిర్‌క్రాఫ్ట్ డౌన్‌టైమును ఆదా చేస్తుంది.