Gif image of heart  

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆసియాలోని అగ్రగామి విమానయాన హబ్‌లలో ఒకటిగా ఉండేందుకు సిద్ధంగా ఉంది.

ప్యాసెంజర్ చార్టర్- మీరు ఆకాశయానం చేయునప్పుడు మీ హక్కులను తెలుసుకోండి - ఇక్కడ క్లిక్ చేయండి

ఒక టెర్మినల్ (2022 నవంబర్ 28 నుండి అమలులోనికి)

మ్యాప్‌లపై ప్రదేశాన్ని వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆగమనాలు
  • నిష్ర్కమణలు

డొమెస్టిక్ మరియు అంతర్జాతీయ నిష్క్రమరణలు ఒకే టెర్మినల్ బిల్డింగులో ఉన్నాయి.

మీరు దేశీయ విమానాలు బయలుదేరడానికి 120 నిముషాలు ముందుగా మరియు అంతర్జాతీయ విమానాలు బయలుదేరడానికి 180 నిముషాలు ముందుగా లేదా ఆయా ఎయిర్‌లైన్ వారిచే తెలియజేయబడిన విధంగా విమానాశ్రయానికి చేరుకోవాలని సిఫార్సు చేస్తున్నాము.

తోడు లేని మైనర్ల తల్లిదండ్రులు చెకిన్‌కి ముందు పిల్లలను అప్పగించే పద్ధతి కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వారిని సంప్రదించాలి.

ఉంది. RGIA వద్ద అన్ని లెవెల్స్‌లో సముచిత బాలల సంరక్షణ గదులు ఉన్నాయి.

ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్నప్పుడు ప్రయాణికులు అందరూ 2 గంటల పాటు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని పొందవచ్చు. సహాయం కోసం, సమీప హెల్ప్ లైన్ డెస్క్ వారిని సంప్రదించండి.

ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికులు RGIAలోఎలాంటి అడ్డంకీ లేకుండా అన్ని సదుపాయాలు పొందవచ్చు. విమానాశ్రయం వద్ద సహాయం కోసం, మీరు ముందస్తుగా మీ సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని కోరుతున్నాము.
ఎయిర్‌లైన్ లింక్

గర్భిణీ స్త్రీలు ప్రయాణించడానికి ముందు ఎయిర్‌లైన్స్ వారికి "ఫిట్ టు ఫ్లై" సర్టిఫికెట్ సమర్పించవలసిన అవసరం ఉంటుంది. తదుపరి సమాచారం కోసం, దయచేసి సంబంధిత ఎయిర్‌లైన్స్ వారిని సంప్రదించండి.

చెల్లుబాటయ్యే టికెట్లు కలిగిన అంతర్జాతీయ ప్రయాణికులు, షెడ్యూల్ చేయబడిన విమానం బయలుదేరడానికి కేవలం 3 గంటల ముందుగా మాత్రమే టెర్మినల్‌లోనికి ప్రవేశించవచ్చు. అయినప్పటికీ, వారు కార్ పార్క్ లెవెల్ వద్ద గల ప్లాజా ప్రీమియం వద్ద అందుబాటులో ఉన్న లాంజ్ సౌకర్యాన్ని లేదా ప్యాసెంజర్ రవాణా కేంద్రము (PTC) వద్ద గల సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఉన్నాయి, ఆగమనాలు, నిష్ర్కమణలు రెండింటి వద్దా ఫారెక్స్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో ఔషధాలను తీసుకొని విమానం ఎక్కవచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత ఎయిర్‌లైన్స్ వారిని సంప్రదించండి.
CISF సెక్యూరిటీ లింక్

అరైవల్ ర్యాంప్ నుండి అంతర్జాతీయ నిష్క్రమణల టెర్మినల్‌కి ఉచిత షటిల్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంది. అరైవల్స్ నుండి అంతర్జాతీయ నిష్క్రమణల టెర్మినల్‌కి చేరుకోవడానికి ఒక ర్యాంప్ కూడా ఉంది.

దేశీయ నిష్ర్కమణలు, అంతర్జాతీయ ఆగమనాలు ఒకే టెర్మినల్ భవనంలోనే ఉన్నాయి. బ్యాగేజీని తీసుకున్న తర్వాత ప్రయాణికులు ఆగమనాల హాల్ నుండి బయటికి వెళ్ళి దేశీయ నిష్ర్కమణల కొరకు ఒక లెవెల్ పైకి ఎక్కి ముందుకు సాగవచ్చు.

RGIA ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల రాక పోకల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రధాన టెర్మినల్‌ను కలిగి ఉంది.

మేము ఫీడ్‌బ్యాక్ ని స్వాగతిస్తాము మరియు ప్రయాణికులు తమ సలహాలు సూచనలను వివిధ రకాలుగా అందించవచ్చు.

చెకిన్ ఏరియా G మరియు P వరుసల వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ డెస్క్ వద్ద మరియు అరైవల్ బెల్ట్ నం.11కి ఎదురుగా ఉన్న డిపార్చర్ ఇన్ఫర్మేషన్ డెస్క్ వద్ద విచారణ చేయవచ్చు.

సందర్శకుల కోసం అంతర్జాతీయ డిపార్చర్ హాల్ నందు సందర్శకుల గ్యాలరీ, అరైవల్ హాల్ బయట ప్రత్యేకంగా గుర్తించిన ఒక ప్రదేశం (ఎయిర్ పోర్ట్ విలేజ్) ఉంది.

చేసుకోవచ్చు.
పుల్-అప్ కెర్బ్‌సైడ్ వరకు వాహనాలు అనుమతించబడతాయి, అయితే కేవలం ప్రయాణికుల్ని పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి మాత్రమే. కెర్బ్ వద్ద ఎవరూ లేని వాహనాలను తోసుకెళ్లడం, జరిమానా విధించడం జరుగుతుంది.

పొగత్రాగడానికి టెర్మినల్ భవనమంతటా నిర్దిష్టమైన ప్రదేశాలున్నాయి.

మీరు విమానాశ్రయాన్ని వదిలి వెళ్ళే ముందు మీ సంబంధిత ఎయిర్‌లైన్స్ వారిని సంప్రదించి మీరు పోగొట్టుకున్న బ్యాగేజ్ వివరాలను అందించవలసిందిగా కోరడమైనది.

విమానంలో తీసుకువెళ్ళేందుకు అనుమతించబడే బ్యాగేజ్ సైజు, బరువుపై సవివరమైన సమాచారం కోసం మీరు మీ సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించండి.

మీరు టెర్మినల్ భవనములో ఉన్న విమాన సమాచార ప్రదర్శనా వ్యవస్థ స్క్రీన్‌ల (FIDS) నుండి విమానాల సమాచారమును పొందవచ్చు.
మా వెబ్‌సైట్ పైన లైవ్ అప్‌డేట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి www.hyderabad.aero
మీరు ఎయిర్‌లైన్స్ వారిని కూడా సంప్రదించవచ్చు.

మీరు మీ సంబంధిత ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ సందర్శించవచ్చు లేదా మీ ట్రావెల్ ఏజెంటును సంప్రదించవచ్చు.

దేశీయ నిష్ర్కమణల వద్ద వాలెట్ పార్కింగ్ సౌకర్యము ఉంది.

చేసుకోవచ్చు. RGIA అనేక విధాల టాక్సీ ఆప్షన్లను కలిగి ఉంది

మీరు ఈ క్రిందివాటిలో ఏదైనా ఒక ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించుకోవచ్చు:

  1. ఆగమన ప్రాంతంలో అందుబాటులో ఉన్న అధీకృత కార్ రెంటల్ కౌంటర్ల నుండి ఒక క్యాబ్ అద్దెకు తీసుకోండి
  2. TSRTC సిటీ బస్ సర్వీస్ ఉపయోగించుకోండి
  3. APSRTC మరియు TSRTC ఇంటర్‌సిటీ బస్ సర్వీస్

డిస్‌క్లెయిమర్ : మీరు కేవలం అధీకృత రవాణా సేవలను మాత్రమే ఉపయోగించుకొమ్మని సలహా ఇస్తున్నాము.

మీరు GMR సమాచార కేంద్రం వద్ద ఒక ఫిర్యాదును దాఖలు చేయాల్సిందిగా కోరడమైనది. దానిపై అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

అన్ని రిటైల్ స్టోరులు, టికెట్ కౌంటర్ల వద్ద క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు.

విమానాశ్రయం వద్ద మంచి సదుపాయాలు కలిగిన మెడికల్ సెంటర్ ఉంది అపోలో లింక్

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 9 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యం తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 9 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మద్యాన్ని తీసుకురావడాన్ని ఉల్లంఘిస్తే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

Passenger charter - Know your rights when you fly - click here

The passenger growth at Hyderabad International Airport has been exponential over the years. The Interim International Departures Terminal (IIDT) has been developed keeping passengers’ comfort in focus. IIDT will be catering to all international departures, while the existing Passenger Terminal Building is being expanded to handle more than double the present capacity, which will take around 3-4 years to complete.

The main passenger terminal and other airport facilities are undergoing a large scale capacity expansion to meet the growth in traffic. During this intervening period, the Interim International Departures Terminal (IIDT) has been developed as an extension of the existing airport with the objective of offering additional interim capacity, without compromising on passenger experience and service quality.

The facility will be available till the completion of the airport expansion.

All International Airlines operating from Hyderabad International Airport operate now from this dedicated Interim International Departures Terminal (IIDT) facility. The passengers are advised to check with their respective airlines before starting for the airport. Passengers who are booked and travelling to domestic destinations are also advised to report at Interim International Terminal (IIDT) as per their scheduled departures time.

The current existing terminal will now cater to the growing domestic passenger requirements, which will enhance the service and passenger experience.

The Interim International Departures Terminal (IIDT) at Hyderabad offers all necessary facilities to provide a seamless experience to flyers. This includes adequate numbers of check-in counters, X-ray machines, Immigration Counters. IIDT is also equipped with a host of new technologies viz. India’s first ever remote hand baggage screening facility, which when coupled with the new Automatic Tray Retrieval System (ATRS) hand baggage screening, for faster hand baggage screening and enhancing passenger experience. IIDT is conveniently connected with the entire Hyderabad city and Telangana through bus Service, Airport Taxi and also through Uber and Ola.

We have Radio Taxi pick up service available from the terminal.

Pushpak Bus services will be available at IIDT and free shuttle bus from Passenger Transport center.

The Interim International Departures Terminal (IIDT) has its own dedicated parking area.

Yes, plaza premium lounge facility is available at boarding gates after security check.

A dedicated Free Shuttle service has been arranged between the existing terminal and Interim International Departures Terminal (IIDT) for the convenience of passengers. This shuttle service will be available at the Arrivals Ramp and will operate at regular intervals. It takes close to 05 minutes transit from the existing terminal to the International Departures Terminal.

We have an exclusive drop off zone reserved for passengers with reduced mobility (PRM) along with a separate entry lane, priority Emigration counter and security check lane. Passenger requiring wheelchair assistance are advised to approach respective airlines in advance. Dedicated washrooms for passengers with reduced mobility is available throughout the terminal. Buggy services are available for PRM post security check.