నీటిని పొదుపు చేయడం
వ్యర్థనీటి పునఃవాడకము & రీసైకిల్
వ్యర్థ జలాలను మురుగునీటి శుద్ధి ప్లాంటు (STP)లో శుద్ధి చేస్తారు, అనంతరం ఫ్లషింగ్, మొక్కల పెంపకం కోసం రీసైకిల్
చేస్తారు. STP నుండి వచ్చే కల్మషాన్ని హైదరాబాద్ విమానాశ్రయంలోని మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తారు.
వర్షపు నీటి సంరక్షణ
GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము, 2019లో ACI నుండి అత్యుత్తమ నీటి, వర్షపునీటి యాజమాన్య అవార్డును పొందింది
జల సంరక్షణకు దోహదపడేందుకు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వర్షపు నీటి సంరక్షణ కట్టడాలు, అనేక ఇతర నీటిపొదుపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము తన అత్యుత్తమ జల, వర్షపునీటి యాజమాన్యమునకు గాను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ – 2019 గుర్తింపు పొందింది.